Allu Arjun: మరో గౌరవం దక్కించుకున్న అల్లు అర్జున్ 1 y ago
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఫస్ట్ ఎడిషన్‌లో ఆయన ఫొటోను ముద్రించారు. 'ది హాలీవుడ్ రిపోర్టర్' అనే అమెరికన్ డిజిటల్ మ్యాగజైన్ ఇప్పుడు ఇండియా పేరిట భారత్‌లోనూ అలరించనుంది. అయితే భారత్‌లో ఈ మ్యాగజైన్ ఫస్ట్ ఎడిషన్‌ను అల్లు అర్జున్ ఫొటోతో పాటు "అల్లు అర్జున్: ది రూల్" అనే కవర్ స్టోరీతో విడుదులవ్వడం విశేషం. పుష్ప 2 సినిమాతో భారీ విజయం సాధించి, ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రాబట్టాడు... హిందీ మాట్లాడకుండానే పుష్పతో దేశాన్ని ఊపేసిన స్టార్ అని మ్యాగజైన్లో పేర్కొన్నారు.